Life of manmohan singh biography in telugu

Dr Manmohan Singh: మన్మోహన్ సింగ్ ప్రధాని ఎలా అయ్యారో తెలుసా?

మే 22 నుండి మే 26 వరకు ఆయన భారతదేశం 14వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. తన కెరీర్ విద్యావేత్తగా ప్రారంభించిన ఆయన, లో వాణిజ్య మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. ఆ తరువాత అనేక కీలక పదవులను నిర్వహించారు, ముఖ్య ఆర్థిక సలహాదారుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, RBI గవర్నర్‌గా. అయితే ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరహింహారావు అనే చెప్పాలి. లో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు పంపి ఆర్థికి మంత్రిని చేశారు పీవీ నరసింహారావునే. ఆ తర్వాత మన్మోహన్ తిరుగులేని అగ్రనేతగా ఎదిగి ప్రధానిగా దేశానికి సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా చేసిన కృషి

నుంచి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ సింగ్, దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ ప్రోగ్రాములు చేపట్టారు. ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశం ఆర్థిక లోటు, చెల్లింపుల లోటు, విదేశీ మారక రిజర్వులు తగ్గిపోవడం వంటి కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవటైజేషన్, ఎగుమతి-ఆయాతి నియమాల సులభతరం వంటి అనేక సంస్కరణలు ఆయన చేపట్టారు. దీంతో మిడిల్ క్లాస్ కు ఎక్కువ డిస్పోజబుల్ ఆదాయం అందించి, వ్యాపారాన్ని సులభంగా నిర్వహించగలిగే విధంగా భారత్ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడింది.

లో ప్రధాని

Manmohan Singh Death: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త

Manmohan Singh Education : మన్మోహన్ సింగ్ వినయం విధేయత కలిగిన రాజకీయ నాయకుడే కాదు ఆయనో దేశ గతి మార్చిన ఆర్థిక మంత్రి, రోల్‌మోడల్‌గా నిలిచిన ప్రధానమంత్రి

By : Khagesh | Updated at : 26 Dec PM (IST)

పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ 

Source : X

Manmohan Singh: డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తదుపరి విద్యను అభ్యసించారు. లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. తరువాత లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు.

భారతదేశ పద్నాలుగో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు. లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్.. లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. డా. సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్; రిజర్వ్ బ

BIKKI NEWS : Dr. Manmohan Singh Biography in Telugu. డా. మన్మోహన్ సింగ్ ( సెప్టెంబరు 26 &#; డిసెంబరు 26) భారత దేశ మాజీ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన భారతదేశ చరిత్రలో సంస్కరణల పితామహుడిగా పేరుగాంచాడు.

Dr. Manmohan Singh Biography in Telugu

బాల్యం

సెప్టెంబరు 26న పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింహకు ముగ్గురు కుమార్తెలు. వీరు ముగ్గురూ మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం.

విద్యాభ్యాసం

ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి లో అర్థశాస్త్రములో బ్యాచిలర్స్ డిగ్రీ, లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసాడు. ఆ తరువాత

లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో బ్యాచిలర్స్,
లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పూర్తి చేశారు.

ఉద్యోగాలు

: సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం.
: రీడర్, ఆర్థికశాస్త్రం.
: ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
: ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
: గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్,

Manmohan Singh: మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదే

Dr Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, భారతదేశపు మొదటి సిక్కు ప్రధానిమంత్రి అయిన మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివ్రుద్ధికి ఎంతో దోహదం చేశాయి. 
 

  • భూమి
  • Dec 26, , PM IST

1 /8

Dr Manmohan Singh:  డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతీయ ఆర్థికవేత్త.. రాజకీయవేత్త. 26 సెప్టెంబరు న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. ప్రస్తుతం గాహ్ పాకిస్తాన్‌లో అంతర్ భాగమైంది. మన్మోహన్ సింగ్ నుండి వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 

2 /8

మన్మోహన్ సింగ్  భారతదేశపు మొదటి సిక్కు ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ  దేశాభివ్రుద్ధికి ఎంతో దోహదం చేసింది.   

3 /8

మన్మోహన్ సింగ్ తన విద్యను పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. వరుసగా ,  లో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలను అందుకున్నారు. ఇక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూ


Biographies you may also like

Shivpal singh yadav biography definition Short Biography. Shivpal Singh Yadav was born on in Saifai, Etawah in the state of Uttar Pradesh, India. He is an Indian g: definition.

Roy keane s new autobiography life A publishing phenomenon in hardback, Roy Keane's autobiography was the biggest selling sports book of the year. The book will include a new chapter covering events that followed the books .

Charles henri joseph cordier biography of abraham Charles Henri Joseph Cordier ( - ) was active/lived in France. Charles Henri Cordier is known for Sculpture.

Autobiography of cricketer virat kohli biography The small lad playing with a cricket bat on the roads of Delhi has now been the captain of the Indian cricket team-a miracle, as one might say. Not more than a journey across .

Harika payal ghosh biography of william Payal Ghosh is an Indian actress and model who has made her mark in the Indian film industry with her talent and striking presence. Payal’s journey in the entertainment world has been a Missing: william.

Valeriy sokolov violinist leopold Lauréat du Concours international de violon George Enescu de Bucarest, le violoniste ukrainien Valeriy Sokolov est l’un des artistes les plus remarquables de sa génég: leopold.

Berk atan biography templates Sep 12, - Berk Atan (born 26 September ) is a Turkish actor and model Atan is the winner of Best Model of Turkey. He is a student at Beykent University, Facu.

Efrain recinos pinturas acrilicas Se refirió a su originalísima pintura, su extraordinaria técnica y las formas revolucionarias de su escultura y arquitectura como aportes definitivos del arte .